NBK111 Kajal Aggarwal First Look: షాకింగ్.. కాజల్ అగర్వాల్ డీగ్లామ్ లుక్.. బాలయ్య-గోపీచంద్ మలినేని సెంటిమెంట్ ట్విస్ట్ !
భారతదేశం, జూన్ 19 -- NBK111 Kajal Aggarwal First Look: టాలీవుడ్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌ను పీక్ లెవెల్లో ప్రెజెంట్ చేసే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా #NBK111 (వర్కింగ్ టైటిల్). 'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
బాలయ్య-గోపీచంద్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం (జూన్ 19) మేకర్స్ ఒక సర్ప్రైజ్ అప్డేట్ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
సాధారణం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.