Navodaya Admissions 2027 : నవోదయలో 6వ తరగతి అడ్మిషన్లు - అప్లికేషన్ ఎడిట్ కు ఛాన్స్! ఇవాళే చివరి తేదీ
భారతదేశం, ఆగస్టు 12 -- JNVST 2027 Application Correction : దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. దరఖాస్తుల సవరణ (Correction Window) ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది.
ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 10వ తేదీతో పూర్తయిన నేపథ్యంలో.. విద్యార్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి నవోదయ విద్యాలయ సమితి అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆగస్ట్ 12వ తేదీలోపు తమ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్( https://cbseitms.rcil.gov.in/nvs/Edit ) ద్వారా కరెక్షన్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 15 జవహర్ నవోదయ విద్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. ఉచిత నాణ్యమైన విద్యకు ని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.