Naveen Polishetty:ఒకే ఫ్రేమ్‌లో 5500 కోట్ల దర్శకులు, నిర్మాతలు- నవీన్ పోలిశెట్టి మాటలకు నవ్వులే నవ్వులు-ఎవరెవరున్నారంటే?
భారతదేశం, జూన్ 25 -- Naveen Polishetty In 5500 Cr Frame: 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో సూపర్ హిట్ హీరోగా పేరు తెచ్చుకుని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ పొలిశెట్టి. ఆ తర్వాత వచ్చిన 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి 'స్టార్ ఎంటర్టైనర్'గా మారిపోయారు.
కేవలం వెండితెరపైనే కాదు, బయట కూడా ఎక్కడ కనిపించినా తనదైన కామెడీ టైమింగ్‌తో వంద శాతం వినోదాన్ని పంచడం నవీన్ ప్రత్యేకత. కొంతకాలంగా కొత్త సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నవీన్ పోలిశెట్టి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.
తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన పాన్ ఇండియా డైరెక్టర్లతో కలిసి ఉన్న ఒక ఫన్నీ వీడియోను షేర్ చేసి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు నవీన్ పోలిశెట్టి.
సాధారణంగా స్టార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.