NATS Donation: నాట్స్ తరఫున నిలవే నిర్మాత రాజేష్ అల్లాడ, ఛైర్మన్ కిషోర్ సేవలు- దివ్యాంగులు, అనాథలకు 8 లక్షలకుపైగా విరాళం
భారతదేశం, సెప్టెంబర్ 26 -- Producer Rajesh Allada Service Through NATS: తెలుగులో ఇటీవల వచ్చిన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా నిలవే. ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ రాజేష్ అల్లాడ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఛైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ, న్యూజెర్సీ చాప్టర్ కో ఆర్డినేటర్ సాయి గంగుల సొసైటీ తరఫున సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే నాట్స్ మాతృభూమిపై ప్రేమతో ప్రవాస భారతీయులు చేసే సేవలు అనేక మంది పేదలు, దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. శారీరక, మానసిక వికలాంగులు, అనాథ పిల్లల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా పలు సంక్షేమ పథకాలకు శ్రీకార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.