భారతదేశం, జూలై 19 -- Aditya Dhar Reacts To Yami Gautam Article 370 National Awards: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత పవిత్రంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన శనివారం (జూలై 18) వెలువడింది. ఈ అవార్డుల రేసులో బాలీవుడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఆర్టికల్ 370' మూడు కీలక విభాగాల్లో జాతీయ అవార్డులను గెలుచుకొని సరికొత్త రికార్డు సృష్టించింది.

ఆర్టికల్ 370 సినిమాలో ప్రదర్శించిన అద్భుత నటనకు గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ దక్కించుకోగా.. శాశ్వత్ సచ్‌దేవ్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. అలాగే ఈ చిత్రం దేశంలోనే 'ఉత్తమ ఫీచర్ ఫిల్మ్' (Best Feature Film) అవార్డును కూడా సొంతం చేసుకుంది.

భారత రాజ్యాంగం ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హోదాను 2019లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన యథార్థ రాజకీయ సంఘటనల ఆధారంగా ఈ సిన...