Nani Srikanth: ది ప్యారడైజ్ బాలేదన్నవాళ్లే పండగ చేసుకునేలా నెక్ట్ మూవీ తీస్తాం: శ్రీకాంత్ ఓదెలతో హ్యాట్రిక్‌పై హీరో నాని
భారతదేశం, సెప్టెంబర్ 27 -- Nani About 3rd Movie With Srikanth Odela: 'దసరా' సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఎనలేని అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ భారీ చిత్రం 'ది ప్యారడైజ్' ఇటీవల సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చింది.
అయితే, మొదటి షో నుంచే ది ప్యారడైజ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన ఎదురైంది. ఒక వర్గం మేకింగ్, రా నెరేషన్‌ను మెచ్చుకుంటుంటే, మరొక వర్గం మాత్రం కథనంలోని లోపాలను వేలెత్తి చూపింది.
ఇప్పుడిప్పుడు ది ప్యారడైజ్ సినిమాకు పాజిటివిటీ పెరుగుతూ వస్తోంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ది ప్యారడైజ్ చిత్రం రూ. 136 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ది ప్యారడైజ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.