Nani Mohan Babu: మోహన్ బాబుపై జోకులేస్తారు గానీ ఆయనతో పనిచేస్తే ప్రేమలో పడిపోతారు, చిన్న పిల్లాడి మనసు: నాని కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 12 -- Nani Comments On Mohan Babu The Paradise Press Meet: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా 'ది ప్యారడైజ్'. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన ది ప్యారడైజ్‌లోని ఆయా షేర్, ఏష నాగుల సాంగ్స్, గ్లింప్స్, టీజర్ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ది ప్యారడైజ్ సినిమాను సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా తాజాగా మేకర్స్ ది ప్యారడైజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో ది ప్యారడైజ్ ట్రైలర్ ఉండదని నాని స్పష్టం చేశారు. అలాగే, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో నటించడంపై హీరో నాని ఇంట్రెస్టింగ్ కామ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.