భారతదేశం, ఫిబ్రవరి 26 -- నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా 'ది ప్యారడైజ్' (The Paradise). నాని పుట్టినరోజు సందర్భంగా ది ప్యారడైజ్ సినిమా నుంచి 'ఆయా షేర్' వంటి ఊర మాస్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ది పారడైజ్ సినిమాలో నాని మాస్ స్టెప్పులు చూసి అభిమానులు ఫిదా అవుతుంటే, మరోవైపు ఈ పాట కాపీ వివాదంలో చిక్కుకుంది. ఆయా షేర్ పాటలోని వైరల్ హుక్ స్టెప్పు తనదేనని, దానిని కాపీ చేశారని ప్రముఖ డ్యాన్సర్ బాబా జాక్సన్ ఆరోపిస్తున్నారు.
'రొమేనియాస్ గాట్ టాలెంట్' వంటి అంతర్జాతీయ వేదికలపై తన డ్యాన్స్‌తో మెప్పించిన బాబా జాక్సన్ (యువరాజ్ సింగ్), తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు.
2024లో తాను 'కుర్చీ మడతపెట్టి' పాటకు వేసిన ఒక సంక్లిష్టమైన స్టెప్పును, ఇప్పుడు నాని వేసిన స్టెప్పును పక్కపక్కన పెట్టి ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.