Nani CM Vijay: దళపతి విజయ్ అందుకే సీఎం అయ్యారు, కేవలం కలెక్షన్లతోనే ఓట్లు రావు.. తమిళనాడు రాజకీయంపై నాని కామెంట్స్!
భారతదేశం, సెప్టెంబర్ 20 -- Nani Comments On CM Vijay Politics: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'ది ప్యారడైజ్'. 'దసరా' వంటి మాస్ బ్లాక్బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన సినిమా ప్రమోషన్ల కార్యక్రమంలో నాని పాల్గొని తమిళ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి సి. జోసెఫ్ విజయ్ రాజకీయ అరంగేట్రం, ఆయన సాధించిన చారిత్రాత్మక విజయంపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేవలం స్టార్డమ్, బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల వసూళ్లు సాధించినంత మాత్రాన ప్రజలు ఎవరికీ ఓట్లేసి గెలిపించరని నాని స్పష్టం చేశారు. "సినిమా విజయాలు లేదా బాక్సాఫీస్ కలెక్షన్ల ఆధారంగా మాత్రమే విజయ్ సర్ సీఎం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.