Nani: వయోలెన్స్-లవ్ స్టోరీ- రిపీట్.. బ్లడీ రోమియో తర్వాత 96 డైరెక్టర్‌తో నాని ఫీల్ గుడ్ మూవీ- హీరోయిన్గా రుక్మిణి వసంత్
భారతదేశం, అక్టోబర్ 15 -- Nani Movie With Rukmini Vasanth C Prem Kumar: వరుస యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న నేచురల్ స్టార్ నాని, తన తదుపరి నెక్ట్స్ చేసే సినిమాలను సరికొత్త రూట్‌తో ఎంచుకుంటున్నాడు. ఇటీవలే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన 'ది ప్యారడైజ్' సినిమాతో నాని ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం ఓజీ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో 'బ్లడీ రోమియో' సినిమాతో నాని బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే ఒక మనసుకు హత్తుకునే ఫీల్-గుడ్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించేందుకు నాని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
తమిళంలో విజయ్ సేతుపతి, త్రిషలతో '96', కార్తి-అరవింద్ స్వామిలతో 'మెయ్యళగన్' (తెలుగులో 'సత్యం సుందరం') వంటి అద్భుతమైన క్లాసిక్ చిత్రాలను అందించిన దర్శకుడు సి. ప్రేమ్ కుమార్‌తో నాని ఒక సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.