NALSAR CJI : హైదరాబాద్ నల్సార్ వ్యవహారం.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలపై సీజేఐ సీరియర్!
భారతదేశం, ఆగస్టు 14 -- హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక నల్సార్ యూనివర్సిటీ వ్యవహారంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) వ్యవహరించిన తీరుపై భారత దేశ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మిశ్రా తీవ్రంగా స్పందించారు. "బ్యాక్ ఆఫ్" అంటూ గట్టి సందేశాన్ని బీసీఐకి ఇచ్చారు.
ఈ ఏడాది నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మిశ్ర హాజరు కావాల్సి ఉంది. అయితే యువతను 'కాక్రోచ్'లు అన్నారని, ఆయన తమ వర్సిటీకి రాకూడదని అనేక మంది లా స్టూడెంట్స్ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే వర్సిటీ స్నాతకోత్సవంలో చీఫ్ జస్టిస్ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రచారంపై విచారణ జరగాలని, అప్పటివరకు నల్సార్ గ్రాడ్యుయేట్ల ఎన్రోల్మెంట్ను నిలిపివేయాలని బీసీఐ తొలుత ఉత్తర్వుల్లో పేర్కొంది.
"ఈ నిరసన ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? నిర్వహించారు? లేదా సమీకరించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.