Nalgonda Crime News : ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి... ప్రభుత్వ ఉద్యోగం - 14 మంది అరెస్ట్, నిందితుల్లో అధికారులు
భారతదేశం, నవంబర్ 9 -- ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు కొందరు ఏకంగా చనిపోని వ్యక్తిని కాగితాల్లో చంపేశారు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి సర్వీసులో ఉండగానే చనిపోయాడని దొంగ డెత్ సర్టిఫికేట్ సృష్టించి, అతడి కొడుక్కి కారుణ్య నియామకం కింద సర్కారీ కొలువు కొట్టేశారు. నల్గొండ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘరానా మోసాన్ని జిల్లా పోలీసులు ఛేదించారు. మున్సిపల్, వైద్యారోగ్య శాఖల అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు సహా మొత్తం 14 మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
రిటైర్డ్ ఆరోగ్య శాఖ ఉద్యోగి బతికే ఉన్నప్పటికీ, అతడు సర్వీసులో ఉండగానే మరణించినట్లు చూపించేందుకు నిందితులు పెద్ద ప్లాన్ వేశారు. ముందుగా ఆధార్ కార్డులోని చిరునామా వివరాలను మార్చేశారు. ఆ తర్వాత మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులతో చేతులు కలిపి నకిలీ మరణ ధ్రువీకరణ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.