Nagarjuna Akhil: వాడి గుండెల్లో బాధ ఉంది, అదో పెద్ద సమస్య, దయచేసి పోలికలు పెట్టకండి- అఖిల్‌పై తండ్రి నాగార్జున ఎమోషనల్
భారతదేశం, జూలై 9 -- Nagarjuna About Akhil In Lenin Press Meet: 'ఏజెంట్' లాంటి భారీ డిజాస్టర్ తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని అక్కినేని వారసుడు అఖిల్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin) జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
బాక్సాఫీస్ వద్ద కమ్‌బ్యాక్ ఇవ్వడానికి అక్కినేని అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చిత్రానికి కింగ్ నాగార్జున స్వయంగా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో నాగార్జున తన కొడుకు కెరీర్ పట్ల ఇండస్ట్రీలో ఉండే అంచనాలు, పరాజయాల వల్ల అఖిల్ పడిన బాధను పంచుకుంటూ ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు.
టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున లాంటి లెజెండ్స్ వారసత్వాన్ని మోయడం అంత సులువు కాద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.