Nagarjuna: హైదరాబాద్లో కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ యాప్ లాంచ్.. బ్రాండ్ అంబాసిడర్గా నాగార్జున.. కింగ్ ఏం చెప్పారంటే?
భారతదేశం, ఆగస్టు 13 -- Nagarjuna Brand Ambassador To Kapston Home Services: సుమారు రెండు దశాబ్దాలుగా వ్యాపార సంస్థలకు (B2B) విభిన్న సేవలందిస్తూ ఎంతో విశ్వసనీయతను సంపాదించుకున్న 'కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్', తన అనుబంధ సంస్థ 'కాప్స్టన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్' ద్వారా వినియోగదారుల (B2C) మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది.
హైదరాబాద్ మహానగరంలో సరికొత్త 'కాప్స్టన్ హోమ్ సర్వీసెస్' కన్స్యూమర్ యాప్ను సంస్థ ఘనంగా ప్రారంభించింది. ఈ సేవలకు బ్రాండ్ అంబాసిడర్గా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్లో ఏర్పాటు చేసిన యాప్ లాంచింగ్ కార్యక్రమంలో కాప్స్టన్ గ్రూప్ చైర్మన్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ సి.ఆర్. నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కోడాలి, సంస్థ సీనియర్ నాయకత్వ బృందం సహా పలువురు ప్రముఖులు పాల్గొ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.