భారతదేశం, జూలై 3 -- Nagabandham Review In Telugu And Rating: విరాట్ కర్న, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా నాగబంధం. నిర్మాత అభిషేక్ నామా కథ, దర్శకత్వం అందించిన ఈ సినిమా ఇవాళ (జూలై 3) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి నాగబంధం రివ్యూలో తెలుసుకుందాం.

టైటిల్‌ : నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్

నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, దక్ష నగర్కర్‌, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సాహ్నీ, మురళీ శర్మ తదితరులు

కథ, దర్శకత్వం: అభిషేక్‌ నామా

సంగీతం: జునైద్ కుమార్- అబే

సినిమాటోగ్రఫీ: సుందర్ రాజన్ ఎస్

ఎడిటింగ్‌: ఆర్‌సీ ప్రణవ్‌

నిర్మాతలు: కిషోర్‌ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి

నిర్మాణ సంస్థలు:ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్

విడుదల తేది: జూలై 3, 2026 ...