Naga Chaitanya Birthday: నాగ చైతన్య బర్త్ డే.. లవర్ అంటూ శోభిత ధూళిపాళ రొమాంటిక్ విషెస్..కడుపుబ్బా నవ్వించే వీడియో కూడా!
భారతదేశం, నవంబర్ 23 -- Sobhita Dhulipala Wishes To Naga Chaitanya Birthday: అక్కినేని నాగ చైతన్య 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 23న ఆయన పుట్టినరోజు సందర్భంగా అటు అభిమానులు, ఇటు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తించారు.
అందరికంటే భిన్నంగా చైతూ సతీమణి, హీరోయిన్ శోభిత ధూళిపాళ తన భర్తకు అత్యంత రొమాంటిక్‌గా బర్త్‌డే విషెస్ చెప్పారు. తమ ప్రేమ ప్రయాణంలోని మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ చైతన్యతో దిగిన అందమైన ఫోటోలు, ఒక సరదా వీడియోను శోభిత పంచుకున్నారు. "హ్యాపీ బర్త్‌డే లవర్" అంటూ ఆమె రాసిన క్యాప్షన్ నెటిజన్ల మనసు దోచుకుంది. ఈ ఏడాది ఆరంభంలో ఈ జంట సైప్రస్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి 'పిక్సిడా ఫిష్ టవెర్న్' వద్ద తీసుక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.