Nabha Natesh: నాగబంధం కోసం వెజిటేరియన్ డైట్.. అనంత పద్మనాభస్వామి టెంపుల్ సెట్.. 5 వేల మందితో సాంగ్: నభా నటేష్
భారతదేశం, జూన్ 29 -- Nabha Natesh: నభా నటేష్ లీడ్ రోల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సోషియో మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'నాగబంధం' (Nagabandham: The Secret Treasure) జులై 3న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. యంగ్ హీరో విరాట్ కర్ణ హీరోగా, ప్రముఖ నిర్మాత కమ్ డైరెక్టర్ అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ పీరియాడిక్ విజువల్ వండర్ ప్రమోషన్స్ స్పీడప్ చేసిన టీమ్.. తాజాగా హీరోయిన్ నభా నటేష్ ఇంటర్వ్యూను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో తను పోషించిన 'పార్వతి' క్యారెక్టర్ తన కెరీర్లోనే ది బెస్ట్, పవర్ఫుల్ రోల్ అంటూ నభా చెప్పుకొచ్చింది.
ఈ నాగబంధం సినిమా విజువల్ గ్రాండియర్ గురించి నభా నటేష్ మాట్లాడుతూ.. నాగబంధం థియేటర్లలో ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందని నమ్మకం వ్యక్తంచేసిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.