భారతదేశం, జూన్ 29 -- Nabha Natesh: నభా నటేష్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సోషియో మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'నాగబంధం' (Nagabandham: The Secret Treasure) జులై 3న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. యంగ్ హీరో విరాట్ కర్ణ హీరోగా, ప్రముఖ నిర్మాత కమ్ డైరెక్టర్ అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ పీరియాడిక్ విజువల్ వండర్ ప్రమోషన్స్ స్పీడప్ చేసిన టీమ్.. తాజాగా హీరోయిన్ నభా నటేష్ ఇంటర్వ్యూను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో తను పోషించిన 'పార్వతి' క్యారెక్టర్ తన కెరీర్‌లోనే ది బెస్ట్, పవర్‌ఫుల్ రోల్ అంటూ నభా చెప్పుకొచ్చింది.

ఈ నాగబంధం సినిమా విజువల్ గ్రాండియర్ గురించి నభా నటేష్ మాట్లాడుతూ.. నాగబంధం థియేటర్లలో ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందని నమ్మకం వ్యక్తంచేసిం...