భారతదేశం, ఫిబ్రవరి 27 -- బాలీవుడ్లో రీమిక్స్ పాటలన్నా, చార్ట్‌బస్టర్ మెలోడీలన్నా ముందుగా గుర్తొచ్చే పేరు తనిష్క్ బాగ్చి. ముఖ్యంగా 2025లో వచ్చిన 'సయ్యారా' (Saiyaara) ఘన విజయం బాగ్చి కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
అయితే, ఇంతటి విజయం వెనుక ఉన్న చేదు నిజాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అయిన తనిష్క్ బాగ్చి పంచుకున్నారు. హిందీ సంగీత పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్స్‌కు, గాయకులకు జరుగుతున్న అన్యాయంపై తనిష్క్ బాగ్చి గళమెత్తారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక పాట హిట్టయినప్పుడు దాని వెనుక ఉన్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని తనిష్క్ ఆవేదన వ్యక్తం చేశారు.
"వార్తలు, ప్రచారం కోసం పీఆర్ (PR) వ్యవస్థ చాలా ముఖ్యం. కానీ, చాలా మంది ప్రతిభావంతులైన సంగీతకారులు దాన్ని భరించలేరు. విదేశాల్లో సౌండ్ ఇంజనీర్ల నుంచి పాటలు రాసే వారి వరకు అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.