భారతదేశం, మార్చి 8 -- మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రతిష్టాత్మకంగా "గాంధీ సరోవర్" ప్రాజెక్ట్ ను చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్ కోసం కావాల్సిన భూమిని సేకరిస్తోంది. అయితే పలు నివాస ప్రాంతాలను కూడా ఖాళీ చేయించే దిశగా కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిపై స్పందించిన ప్రభుత్వం. వివరణ ఇస్తూ ఓ క్లారిటీ ఇచ్చింది.
మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం.. మొదటి దశలో అంచనా వేసిన ఖర్చును రూ. 5,812.4 కోట్లుగా పేర్కొంది. జోన్ 1 (హిమాయత్ సాగర్ -> గాంధీ సరోవర్) కోసం రూ. 1,684 కోట్లు, జోన్ 2 (ఉస్మాన్ సాగర్ - గాంధీ సరోవర్) కోసం రూ. 1,992 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక పన్నులు ,ఇతర నిబంధనలు, పనుల నిమిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.