Muhurat Trading : ఇంకొన్ని గంటల్లో ముహూరత్ ట్రేడింగ్- ఏడాది పొడవునా లాభాలకు ఈ స్టాక్స్ బెస్ట్!
భారతదేశం, నవంబర్ 8 -- భారతీ స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఏడాది పొడవునా ఎదురుచూసే ఘట్టానికి సమయం ఆసన్నమైంది. దీపావళి 2026 నేపథ్యంలో ఇంకొన్ని గంటల్లో ముహూరత్ ట్రేడింగ్ ప్రారంభంకానుంది. ఈ ట్రేడింగ్‌లో తీసుకునే స్టాక్స్‌తో మంచి లాభాలు వస్తాయని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలో ముహూరత్ ట్రేడింగ్ వేళ కొనాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ SAHI రీసెర్చ్ వెల్లడించింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
ప్రతీయేటా దీపావళి నాడు నూతన హిందూ విక్రమ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజు ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఇక 'సంవత్ 2083' నూతన అధ్యాయానికి స్వాగతం పలుకుతూ దలాల్ స్ట్రీట్ దిగ్గజాలు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ని నిర్వహిస్తాయి. నవంబర్ 8, ఆదివా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.