Mugguru Kothulu Song: ముగ్గురు కోతులు నుంచి మెలోడీ లవ్ సాంగ్.. రిలీజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్
భారతదేశం, సెప్టెంబర్ 6 -- Mugguru Kothulu Thiduthunna Koduthunna Song Release: టాలీవుడ్‌లో వైవిధ్యమైన శీర్షికలతో వచ్చే చిన్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అదే బాటలో జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఆసక్తికర చిత్రం 'ముగ్గురు కోతులు'.
ఈ ముగ్గురు కోతులు సినిమాలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వర్షిక పాశం హీరోయిన్‌గా అలరించనుంది. ముగ్గురు కోతులు సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ సాంగ్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆ జోష్‌ను మరింతగా కొనసాగిస్తూ చిత్ర బృందం తాజాగా ముగ్గురు కోతులు చిత్రం నుంచి ఒక మెలోడీ లవ్ సాంగ్‌ను బయటకు వదిలింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ముగ్గురు కోతులు సినిమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.