Mugguru Kothulu: ముగ్గురు కోతులు చిల్లర సాంగ్ రిలీజ్ చేసిన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్.. చిల్ అయ్యే సన్నివేశాలతో!
భారతదేశం, సెప్టెంబర్ 17 -- Attitude Star Chandrahas Released Mugguru Kothulu Chillara Song: యువతను అలరించే కథాంశంతో తెరకెక్కుతున్న 'ముగ్గురు కోతులు' చిత్రం నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో, 'యాటిట్యూడ్ స్టార్' చంద్రహాస్ ఈ ముగ్గురు కోతులు సినిమాలోని 'చిల్లర సాంగ్'ను ఆవిష్కరించారు.
యూత్‌ను విశేషంగా ఆకట్టుకునేలా ఉన్న ఈ పాటకు ఎస్. సుహాస్ సంగీతం అందించడమే కాకుండా స్వయంగా ఆలపించారు. గణేష్ బొడ్డ, సుహాస్ ఎస్ సంయుక్తంగా అందించిన సాహిత్యం కుర్రకారును ఆకట్టుకునేలా ఉంది. చిల్లర సాంగ్ లిరికల్ వీడియోలో హీరోలు ముగ్గురూ సరదాగా చిల్ అయ్యే సన్నివేశాలు పాట స్థాయిని మరింత పెంచాయి.
"ఈ సినిమా పెద్ద విజయం సాధించి, చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలి" అని పాటను విడుదల చేసిన అనంతరం హీరో చంద్రహాస్ ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే, ముగ్గ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.