భారతదేశం, మే 1 -- CSK Coach Mike Hussey On MS Dhoni Re Entry On Next Match: ఐపీఎల్ 2026 సీజన్ మొదలై నెల రోజులు గడుస్తున్నా.. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల కళ్లు మాత్రం తమ అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోనీ కోసమే వెతుకుతున్నాయి. మైదానంలో ధోనీ మెరుపులు ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు తాజాగా సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కీలక అప్‌డేట్ ఇచ్చారు.
సాధారణంగా జట్టులో సభ్యుడిగా ఉన్నప్పుడు మ్యాచ్ ఆడకపోయినా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండి సహచర ఆటగాళ్లను ఉత్సాహపరచడం మనం చూస్తుంటాం. కానీ 44 ఏళ్ల ధోనీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్లలో చురుగ్గా పాల్గొంటున్న తలా.. మ్యాచ్ జరిగే రోజు మాత్రం స్టేడియం దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. దీనిపై అభిమానుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరగనున్న కీల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.