భారతదేశం, అక్టోబర్ 13 -- Mrunal Thakur About Allu Arjun Raaka Movie: 'సీతారామం', 'హాయ్ నాన్న' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ ప్రస్తుతం ప్రాజెక్టుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ మూవీ 'రాకా'లో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తోందంటూ సోషల్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొణె మెయిన్ లీడ్ హీరోయిన్‌గా చేస్తుండగా.. మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తోందనే వార్త సినిమాపై అంచనాలను పెంచేసింది.

'రాకా' చిత్రంలో నటిస్తున్నారా అనే ప్రచారంపై మృణాల్ ఠాకూర్ ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ వార్తలను నేరు...