Mrunal Thakur: మృణాల్ ఠాకూర్‌ది ఫేక్ లవ్ స్టోరీ, ఓటీటీ రియాలిటీ షోలను టీవీ సీరియల్స్‌లా మారుస్తున్నారు: పాయల్ ఆరోపణలు
భారతదేశం, జూలై 11 -- Payal Rohatgi On OTT Reality Shows: నాచ్ బలియే, బిగ్ బాస్, లాక్ అప్ వంటి పాపులర్ ఓటీటీ రియాలిటీ షోలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి, వ్యాపారవేత్త పాయల్ రోహత్గీ మరోసారి వార్తల్లో నిలిచారు. తన ముక్కుసూటితనంతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పాయల్, తాజాగా ఓటీటీ రియాలిటీ షోల వెనుక జరిగే అసలు గుట్టును రట్టు చేశారు.
నెట్‌ఫ్లిక్స్‌లో విజయవంతంగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న 'లాక్ అప్ సీజన్ 2' నేపథ్యంలో పాయల్ రోహత్గీ ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలకు ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. అయితే ఇవన్నీ నిజంగానే జరుగుతాయా లేక వెనుక ఏమైనా స్క్రిప్ట్ నడుస్తుందా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉంటాయి.
సరిగ్గా ఇదే విషయంపై పాయల్ రోహత్గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.