Mrigaya 1.5 OTT: టెక్నాలజీ శత్రువుగా మారితే- హై ఐక్యూ డిజిటల్ మాఫియాపై పోలీసుల వేట- ఓటీటీలోకి మృగయ 1.5- ట్రైలర్ అదుర్స్
భారతదేశం, నవంబర్ 8 -- Mrigaya 1.5 The Hunt Continues OTT Streaming Trailer Release: డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తోందో.. దానితో పాటు సైబర్ నేరాలు కూడా అంతే తీవ్రంగా పెరిగిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని నేరాలకు పాల్పడే ముఠాలను పట్టుకోవడం పోలీసులకు సైతం పెద్ద సవాలుగా మారుతోంది.
సరిగ్గా ఇదే తరహా సస్పెన్స్, హై-వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో 'మృగయ 1.5: ది హంట్ కంటిన్యూస్' చిత్రం తెరకెక్కింది. 2025లో వచ్చిన హిట్ మూవీ 'మృగయ'కి స్పిన్-ఆఫ్గా రూపుదిద్దుకున్న ఈ సినిమా అధికారిక ట్రైలర్ను తాజాగా ఓటీటీ సంస్థ శుక్రవారం (నవంబర్ 6) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
ఒక సున్నితమైన కేసు దర్యాప్తుతో ప్రారంభమయ్యే కథ, క్రమంగా పెద్ద సైబర్ నేరాల నెట్వర్క్ను బయటపెడుతుంది. పోలీస్ అధికారి దేబాంజన్ దత్తా (రిత్విక్ చక్రవర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.