Mr Work From Home Review: మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రివ్యూ-రైతుల బతుకు మార్చే డిజిటల్ వ్యవసాయం- త్రిగుణ్ మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, మే 15 -- Mr Work From Home Movie Review In Telugu And Rating: తెలుగులో రూరల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన లేటెస్ట్ మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మధుదీప్ చెలికాని కథ, దర్శకత్వం వహించారు.
అరవింద్ మండెం నిర్మాతగా వ్యవహరించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా ఇవాళ (మే 15) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రివ్యూలో తెలుసుకుందాం.
అరవింద్ (త్రిగుణ్) అమెరికాలో స్థిరపడిన ఒక ప్రతిభావంతుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే, తన మూలాలను వెతుక్కుంటూ భారతదేశానికి తిరిగి వచ్చిన అరవింద్ సేంద్రియ వ్యవసాయం (Organic Farming) చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే అతనికి మహి (పాయల్ రాధాకృష్ణ) పరిచయమవుతుంది.
వ్యవసాయం అంటే కేవలం శ్రమ అని భావించే మహి, అరవింద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.