Mouni Roy: విడాకుల వార్తలపై నాగిని బ్యూటీ మౌనీ రాయ్ పోస్ట్- ప్రైవసీ కావాలంటూ! ఇన్‌స్టా అకౌంటే డిలీట్ చేసిన భర్త సూరజ్
భారతదేశం, మే 14 -- Mouni Roy Post On Divorce Rumours With Husband Suraj Nambiar: తెలుగు ప్రేక్షకులకు 'నాగిని' సీరియల్ ద్వారా సుపరిచితమైన బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మౌనీ రాయ్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. గత కొన్ని రోజులుగా మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోబోతోందని, విడాకులు తీసుకోనుందనే పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇన్ స్టాగ్రామ్‌లో వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ అనుమానాలు మొదలయ్యాయి. ఈ వివాదం ముదురుతుండటంతో మౌనీ రాయ్ ఎట్టకేలకు మౌనం వీడి స్పందించారు. "దయచేసి మా వ్యక్తిగత విషయాలపై తప్పుడు కథనాలను సృష్టించవద్దు. మాకు కొంత సమయం, ప్రైవసీ ఇవ్వాలని మీడియా సంస్థలను వినమ్రంగా కోరుతున్నాను" అని మౌనీ రాయ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.
మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ జంట గతంలో తమ ప్రేమను సోషల్ మీడియా వేదికగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.