Mouni Roy: ముగిసిన వైవాహిక జీవితం- 15 ఏళ్ల స్నేహం, రాత్రికి రాత్రే రొమాంటిక్ జంట? మౌనీ రాయ్‌తో డేటింగ్‌పై హీరో అర్జున్
భారతదేశం, జూలై 17 -- Arjun Bijlani On Mouni Roy Dating Rumours: ప్రముఖ హిందీ టెలివిజన్ రంగంలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మౌనీ రాయ్, సీరియల్ హీరో అర్జున్ బిజ్లానీల చుట్టూ తిరుగుతున్న డేటింగ్ పుకార్లకు ఒక్కసారిగా తెరపడింది. ఇటీవల వీరిద్దరూ కలిసి డిన్నర్ చేసి వస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో ఆధారంగా కొన్ని గాసిప్ పేజీలు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ క్లిక్ బైట్ థంబ్‌నెయిల్స్, క్యాప్షన్లతో ప్రచారం మొదలుపెట్టాయి. ఈ వ్యవహారంపై అర్జున్ బిజ్లానీ తీవ్రంగా స్పందిస్తూ పుకార్ల రాయుళ్లకు గట్టి బుద్ధి చెప్పారు.
కేవలం వ్యూస్ కోసం, రేటింగ్స్ కోసం కొందరు చేస్తున్న ఇటువంటి చౌకబారు ప్రచారాలను అర్జున్ తీవ్రంగా తప్పుపట్టారు. ఒక స్నేహితురాలు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలబడటాన్ని కూడా ఇలా వక్రీకరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.