Mouni Roy: భర్తతో విడాకులు, కారులో ఎక్కిన వదలని కెమెరామెన్- వేలు చూపిస్తూ విశ్వంభర నటి మౌనీ రాయ్ వార్నింగ్
భారతదేశం, జూలై 16 -- Mouni Roy Warning To Photographers: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం, వారిని అనుక్షణం కెమెరాల్లో బంధించాలని చూడటం ముంబై పాపారాజీలకు (కెమెరామెన్) అలవాటుగా మారింది. అయితే, కొన్నిసార్లు ఈ అత్యుత్సాహం శ్రుతి మించుతోంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి మౌనీ రాయ్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
ముంబై వీధుల్లో మీడియా ప్రతినిధులు హద్దులు దాటి ప్రవర్తించడంతో మౌనీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ గట్టిగా మందలించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఒక రెస్టారెంట్‌కు తన స్నేహితురాలు, వీజే అనుషా దండేకర్‌తో కలిసి మౌనీ రాయ్ వెళ్లారు. విందు ముగించుకుని బయటకు వచ్చే క్రమంలో అక్కడే వేచి ఉన్న ఫొటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టారు. మొదట్లో మౌనీ రాయ్ శాంతంగానే కారు వైప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.