భారతదేశం, మే 1 -- Pavitra Punia Defends Mouni Roy Plastic Surgery Trolling: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్‌పై జరుగుతున్న ప్లాస్టిక్ సర్జరీ ట్రోలింగ్‌పై బుల్లితెర నటి పవిత్ర పునియా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడే వారిపై ఆమె నిప్పులు చెరిగారు.
'ది డెవిల్ వేర్స్ ప్రాడా 2' ప్రీమియర్ వేడుకలో మౌనీ రాయ్ కనిపించిన తీరుపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని, పెదవుల ఆకృతి మార్చుకుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'స్ల్పిట్స్ విల్లా' ఫేమ్, బుల్లితెర నటి పవిత్ర పునియా ఏప్రిల్ 30న ఒక వీడియో విడుదల చేస్తూ ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
"నటీనటులను వేధించడం ఆపండి. ఆ వంటగది మీది కాదు, ఆ వంటకం మీది అంతకంటే కాదు. అనవసరమైన మా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.