Mohanlal: 50 ఏళ్ల కెరీర్లో ఇదే తొలిసారి, తప్పు నాదే- అభిమానులకు సారీ చెప్పిన సూపర్ స్టార్ మోహన్ లాల్- అసలు ఏమైందంటే?
భారతదేశం, ఆగస్టు 9 -- Mohanlal Sorry To Fans: భారతీయ సినీ రంగంలో ఎన్నో ఏళ్లుగా వెలుగుందుతున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఆస్ట్రేలియాలోని తన అభిమానులకు తీవ్ర విచారంతో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
సిడ్నీ నగరంలో వైభవంగా జరగాల్సిన భారీ స్టేజ్ షోకు మోహన్ లాల్ హాజరుకావాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆస్ట్రేలియా వీసా లభించకపోవడంతో ఆ కార్యక్రమం రద్దయింది. ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న మోహన్ లాల్ ఈ అనూహ్య పరిణామంపై స్పందిస్తూ అభిమానులకు క్షమాపణలు కోరారు.
సింగపూర్ నుంచి రికార్డ్ చేసిన వీడియో సందేశంలో మోహన్ లాల్ తన మనోవేదనను పంచుకున్నారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 50 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో, భారత్ నుంచి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా స్టేజ్ షోలు చేసిన నటుడిగా తానొక్కడినే ఉంటానేమోనని ఆయన గుర్తు చేసుకున్నారు.
"నా భావోద్వేగాన్ని ఎలా వర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.