MMTS Special Trains : ఖైరతాబాద్ బడా గణపతి దర్శనం - ప్రత్యేకంగా 22 MMTS రైళ్లు, టైమింగ్స్ వివరాలు ఇలా
భారతదేశం, సెప్టెంబర్ 19 -- Khairatabad Bada Ganesh MMTS Trains : హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మంచి శుభవార్త అందించింది. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, భక్తులు ఎలాంటి రద్దీ ఇబ్బందులు లేకుండా సులభంగా ఖైరతాబాద్ చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేశారు.
మొత్తం 22 ఎంఎంటీఎస్ (MMTS) లోకల్ రైళ్లు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్లో నిలిచేలా ప్రత్యేక స్టాపేజ్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ ప్రయాణించే నిత్య ప్రయాణికులతో పాటు గణనాథుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో సర్వీసులు
సికింద్రాబాద్, నాంపల్లి (హైదరాబాద్), లింగంపల్లి, మేడ్చల్, ఫలక్‌నుమా మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.