భారతదేశం, ఏప్రిల్ 19 -- హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటోంది. అందుకే పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా జూన్ 2 నుంచి హైదరాబాద్ మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రయాణికులందరికీ ఒక సంవత్సరం పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రారంభించి, ఆ తర్వాత దాని పనితీరు, ఫలితాల ఆధారంగా సమీక్షించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సహా సీనియర్ అధికారులు ఇటీవల ఈ ప్రణాళికపై చర్చించేందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.