MLC Voter Registration : ఇవాళ్టి నుంచి నవంబర్ 6 వరకు గ్రాడ్యుయేట్స్ ఓటర్ల రిజిస్ట్రేషన్
భారతదేశం, సెప్టెంబర్ 28 -- తెలంగాణలోని రెండు కీలక పట్టభద్రుల(గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు సంబంధించిన ఓటర్ల నమోదు నోటిఫికేషన్ను అధికారులు అధికారికంగా సోమవారం జారీ అవుతుంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 2027తో ముగియనుండటంతో, కొత్తగా ఓటర్ల జాబితా తయారీకి ముందస్తుగా ఈ ప్రక్రియను చేపడుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందడానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. నవంబరు 1 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన పట్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.