MLC Vote Application Status : ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు చేసుకున్నారా..? మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
భారతదేశం, అక్టోబర్ 9 -- Telangana MLC Vote Application Status : రాష్ట్రంలో రెండు శాసనమండలి పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన పట్టభద్రుల నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియను ఎన్నికల అధికారులు ఇప్పటికే వేగవంతం చేశారు. డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులు తమ ఓటు హక్కు కోసం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న గ్రాడ్యుయేట్లు తమ అప్లికేషన్ ప్రస్తుతం ఏ దశలో ఉంది.? బీఎల్ఓ (BLO) పరిశీలన పూర్తి అయిందో లేదో, ఓటు ఆమోదం (Approve) పొందిందా లేక ఏవైనా సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు (Reject) గురైందా అనే వివరాలను తెలుసుకోవడం అత్యంత సులభం. మీ అరచేతిలోని మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా కొన్ని సెకన్లలోనే ఈ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.
తె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.