Missing Meghana Review: మిస్సింగ్ మేఘన రివ్యూ- అమ్మాయి మిస్సింగ్ కేసు క్లైమాక్స్ ఏంటీ? సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
భారతదేశం, సెప్టెంబర్ 18 -- Missing Meghana Review And Rating In Telugu: తెలుగు తెరపై సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అయితే, కథలో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఊహించని మలుపులు ఉన్నప్పుడే ప్రేక్షకుడు సీటు అంచున కూర్చుని చూస్తాడు.
ఇక తెలుగులో ఎప్పుడు సస్పెన్స్, మర్డర్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జోనర్లలో సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 18) థియేటర్లలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ క్రైమ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'మిస్సింగ్ మేఘన' .
ఈ సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో అంకిత్ కొయ్య కీ రోల్ పోషించారు. మిస్సింగ్ మేఘన మూవీకి డైరెక్టర్ జొన్నలగడ్డ వాచస్పతి దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో నేటి మిస్సింగ్ మేఘ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.