Mirzapur Teaser: సినిమాగా వస్తున్న సూపర్ హిట్ ఓటీటీ క్రైమ్ సిరీస్- మీర్జాపూర్ తెలుగు టీజర్ రిలీజ్- షాకిచ్చే ట్విస్టులు!
భారతదేశం, జూన్ 26 -- Mirzapur The Movie Teaser Release Telugu: భారతీయ ఓటీటీ చరిత్రలోనే అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్‌లలో 'మిర్జాపూర్' కచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది. ఉత్తర భారత గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ రస్టిక్ క్రైమ్ డ్రామా ఓటీటీ సిరీస్‌కు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ఫ్యాన్ బేస్ ఉంది.
ఇన్నాళ్లూ మొబైల్ స్క్రీన్లకే పరిమితమైన ఈ 'భౌకాల్' (రౌడీయిజం) ఇప్పుడు వెండితెరపై గర్జించడానికి సిద్ధమైంది. ఈ సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న 'మిర్జాపూర్: ది మూవీ' (Mirzapur: The Movie) అధికారిక టీజర్‌ను గురువారం (జూన్ 25) విడుదల చేశారు.
హిందీతోపాటు మీర్జాపూర్ ది మూవీ తెలుగు టీజర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. మీర్జాపూర్ ది మూవీ టీజర్ బయటకు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. మున్నా త్రిపా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.