Milky Mist IPO : మిల్కీ మిస్ట్ ఐపీఓకి 16శాతం లిస్టింగ్ గెయిన్స్! అప్లై చేయాలా? వద్దా?
భారతదేశం, ఆగస్టు 13 -- ఇన్వెస్టర్లకు అప్డేట్! మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ లిమిటెడ్ ఐపీఓ ముగింపు దశకు చేరుకుంది. ఆగస్టు 11న ప్రారంభమైన ఈ పబ్లిక్ ఇష్యూ సబ్స్క్రిప్షన్ నేటితో (ఆగస్టు 13, 2026) ముగియనుంది. కాబట్టి ఇన్వెస్టర్లకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది.
ఈ పబ్లిక్ ఇష్యూ కోసం కంపెనీ యాజమాన్యం ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 133 నుండి రూ. 140గా నిర్ణయించింది.
ఈ మిల్కీ మిస్ట్ ఐపీఓ ద్వారా కంపెనీ మార్కెట్ నుంచి రూ. 1,553 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బుక్-బిల్డ్ ఇష్యూలో తాజా షేర్లతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కూడా ఉంది. ఈ కంపెనీ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) లలో లిస్ట్ కానున్నాయి.
గ్రే మార్కెట్లో ఈ మిల్కీ మిస్ట్ షేర్ల ట్రేడింగ్ చాలా బలంగా సాగుతోంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.