Milky Mist IPO: మిల్కీ మిస్ట్ ఐపీఓ రూ. 133-140గా ధరల శ్రేణి ఖరారు.. కీలక వివరాలివే
భారతదేశం, ఆగస్టు 6 -- భారతీయ డెయిరీ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ 'మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్ లిమిటెడ్' తమ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ధరల శ్రేణిని రూ. 2 ముఖ విలువ కలిగిన ప్రతి ఈక్విటీ షేరుకు రూ. 133 నుంచి రూ. 140గా నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా రూ. 1,553 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
మొదట జులై 2025లో దాఖలు చేసిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ (DRHP) లో రూ. 2,035 కోట్లు సమీకరించాలని భావించినప్పటికీ, ఇటీవల రూ. 357 కోట్ల విలువైన ప్రీ-ఐపీఓ (Pre-IPO) ఫండ్ రైజింగ్ తర్వాత ఐపీఓ పరిమాణాన్ని రూ. 1,553 కోట్లకు తగ్గించారు. ప్రీ-ఐపీఓలో టెమాసెక్ హోల్డింగ్స్ అనుబంధ సంస్థ 'జాంగ్సాంగ్ ఇన్వెస్ట్మెంట్స్' వంటి సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. ప్రీ-ఐపీఓ తర్వాత కంపెనీ ప్రమోటర్ల వాటా 93 శాతంగా ఉండగా, మిగిలిన 7 శాతం వాటా పబ్లిక్ ఇన్వెస్టర్ల వద్ద ఉంది.
లాట్ సై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.