Mileage cars : రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ సంచలనం.. ఏకంగా 29 కి.మీ మైలేజ్! సెగ్మెంట్లోనే హయ్యెస్ట్
భారతదేశం, అక్టోబర్ 9 -- ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ 'రెనాల్ట్'.. భారత మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. తన అత్యంత ప్రజాదరణ పొందిన డస్టర్ మోడల్లో 'స్ట్రాంగ్ హైబ్రిడ్' వర్షన్‌ను పరిచయం చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌కి సంబంధించిన మైలేజ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ రెనాల్ట్ డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-టెక్ 160 కారు లీటరు ఇంధనానికి ఏకంగా 29 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) ఇస్తుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
ఫలితంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీల విభాగంలో అత్యధిక ఇంధన సామర్థ్యం కలిగిన కార్లలో ఒకటిగా ఇది సరికొత్త రికార్డు నమోదు చేసింది.
ఈ ఫ్లాగ్షిప్ హైబ్రిడ్ ఎస్యూవీ కోసం కంపెనీ అక్టోబర్ 9న బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 21,000 టోకెన్ మొత్తం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.