Michael OTT: 7,000 కోట్ల కలెక్షన్స్.. మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇండియాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారతదేశం, జూన్ 2 -- Michael OTT: సంగీత ప్రపంచాన్ని తన డ్యాన్స్, పాటలతో దశాబ్దాల పాటు ఊపేసిన లెజెండరీ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ బయోపిక్‌గా 'మైఖేల్' సినిమా తెరకెక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో రిలీజైన ఈ హై-ప్రొఫైల్ మూవీకి వరల్డ్ ప్రీమియర్ టైమ్‌లో క్రిటిక్స్ నుంచి కాస్త నెగెటివ్ రివ్యూలు వచ్చినా.. సాధారణ ప్రేక్షకులు, మైఖేల్ ఫ్యాన్స్ మాత్రం బ్రహ్మరథం పట్టారు.
ఆడియన్స్ ఇచ్చిన భారీ సపోర్ట్‌తో ఈ మైఖేల్ మూవీ వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో దాదాపు 850 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 7,100 కోట్లు) కలెక్ట్ చేసి గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
థియేటర్లలో భారీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ డిజిటల్ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమైంది. జూన్ 9 నుండి ఈ సినిమా బుక్‌మైషో స్ట్రీమ్ (BookMyShow Stream)లో డిజిటల్ ప్రీమియర్ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.