భారతదేశం, జూన్ 2 -- Michael OTT: సంగీత ప్రపంచాన్ని తన డ్యాన్స్, పాటలతో దశాబ్దాల పాటు ఊపేసిన లెజెండరీ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ బయోపిక్‌గా 'మైఖేల్' సినిమా తెరకెక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో రిలీజైన ఈ హై-ప్రొఫైల్ మూవీకి వరల్డ్ ప్రీమియర్ టైమ్‌లో క్రిటిక్స్ నుంచి కాస్త నెగెటివ్ రివ్యూలు వచ్చినా.. సాధారణ ప్రేక్షకులు, మైఖేల్ ఫ్యాన్స్ మాత్రం బ్రహ్మరథం పట్టారు.

ఆడియన్స్ ఇచ్చిన భారీ సపోర్ట్‌తో ఈ మైఖేల్ మూవీ వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో దాదాపు 850 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 7,100 కోట్లు) కలెక్ట్ చేసి గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

థియేటర్లలో భారీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ డిజిటల్ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమైంది. జూన్ 9 నుండి ఈ సినిమా బుక్‌మైషో స్ట్రీమ్ (BookMyShow Stream)లో డిజిటల్ ప్రీమియర్ క...