భారతదేశం, మార్చి 29 -- ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అంటేనే 'స్లో స్టార్టర్స్' అనే ముద్ర ఉంది. 2012 నుంచి ఇప్పటివరకు ఒక్క సీజన్లో కూడా ముంబై తమ మొదటి మ్యాచ్ గెలిచిన దాఖలాలు లేవు. కానీ, ఆదివారం (మార్చి 29) వాంఖడే స్టేడియంలో జరిగిన పోరులో హార్దిక్ సేన ఆ రెండు దశాబ్దాల శాపాన్ని చెరిపివేసింది. అంటే, ఐపీఎల్లో తొలి మ్యాచ్ గెలవనటువంటి ముంబై ఇండియన్స్ 14 ఏళ్ల వనవాసానికి విముక్తి కలిగింది.
ఐపీఎల్ 2026 రెండో రోజే ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలోనే ఛేదించి, కేకేఆర్‌పై 6 వికెట్ల తేడాతో రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ సాధించింది ముంబై ఇండియన్స్. ముంబై జట్టుకు ఇది రెట్టింపు సంతోషంగా నిలిచింది. ఎందుకంటే గత ఏడు ప్రయత్నాల్లో 220 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ముంబై ఎప్పుడూ ఛేదించలేదు. ఆ అసాధ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.