భారతదేశం, మే 2 -- Met Gala 2026: ప్రతి ఏటా మే నెల మొదటి సోమవారం నిర్వహించే మెట్ గాలాకు ఈసారి ఈ నెల 4న నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఈవెంట్ కోసం "కాస్ట్యూమ్ ఆర్ట్" (Costume Art) అనే థీమ్‌ను ఎంచుకున్నారు. దీనికి తగ్గట్టుగానే డ్రెస్ కోడ్‌ను "ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్" (Fashion Is Art) అని నిర్ణయించారు.
అంటే, కేవలం బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు, ధరించే దుస్తులు ఒక అద్భుతమైన కళాఖండాలుగా ఉండాలన్నమాట. ఈ రెడ్ కార్పెట్ వేడుకలో హాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ వేత్తలు, అగ్రశ్రేణి క్రీడాకారులు తమదైన శైలిలో మెరిసిపోనున్నారు.
మెట్ గాలా అంటేనే అన్నా వింటూర్ పేరు వినిపిస్తుంది. దశాబ్దాలుగా ఈ వేడుకను ముందుండి నడిపిస్తున్న ఆమెతో పాటు ఈసారి పాప్ క్వీన్ బియాన్సే, హాలీవుడ్ నటి నికోల్ కిడ్మాన్, టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్ కో-చైర్స్‌గా వ్యవహరించనున్నారు.
అమెజాన్ అధినేత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.