భారతదేశం, మే 4 -- మే 15న వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. బుధ, శుక్ర గ్రహాలను ఒకదానికొకటి స్నేహపూర్వక గ్రహాలుగా పరిగణిస్తారు. బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు, అది సూర్యునితో 'బుదాదిత్య రాజయోగం' ఏర్పరుస్తుంది. ఈ యోగం కొన్ని రాశుల వారి జీవితాలలో అదృష్టాన్ని, పురోగతికి అవకాశాలను తెస్తుంది. ఆ రాశులు ఏంటో చూద్దాం..
ఈ బుధ సంచారం వల్ల వృషభ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో వారి ఆదాయ వనరులు పెరుగుతాయి. వివిధ మార్గాల ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. కుటుంబ జీవితంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఇకపై అంతమవుతాయి. సమాజంలో వారి గౌరవం, కీర్తి పెరుగుతుంది. ఒంటరిగా పనిచేయడం కంటే బృందంతో కలిసి పనిచేయడం వల్ల మీరు ఎంతో ప్రయోజనం పొందవచ్చు. ఈ కాలంలో చేసే కొత్త పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. కార్యాలయంలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.