భారతదేశం, మే 7 -- Memu COPulam OTT: మెగా బ్రదర్ నాగబాబు వెండితెరపైనే కాదు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన నటిస్తున్న వెబ్ సిరీస్ 'మేము COPలం' (Memu Copulam) నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో నాగబాబు 'గజపతి రాజు' అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పోస్టర్లో నాగబాబు లుక్ చాలా హుందాగా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. పట్టు పంచె కట్టుకుని, మెడలో భారీ బంగారు గొలుసులు, చేతికి ఉంగరాలతో ఒక జమీందార్ తరహా రాజసాన్ని ఆయన ఒలకబోస్తున్నారు. చేతిలో ఓ పందెం కోడిని కూడా చూడొచ్చు.
గజపతి రాజు పాత్రలో ఆయన ఆహార్యం చూస్తుంటే, కథలో ఈ క్యారెక్టర్ చాలా కీలకం కాబోతోందని అర్థమవుతోంది. ఒక పక్క గాంభీర్యం, మరోపక్క విలక్షణత కలగలిసిన వ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.