Memu CopLam OTT Trailer: మేము కాప్‌లం ట్రైలర్- సలార్ రాజు కోసం వేట-కామెడీ నుంచి చేతబడి వరకు- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, మే 14 -- OTT Telugu Series Memu CopLam Trailer Released: ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్టుతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగులో వస్తోన్న కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మేము కాప్‌లం. ఈ ఓటీటీ సిరీస్‌లో మెగా బ్రదర్ నాగబాబు, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల ప్రధాన పాత్రలు పోషించారు.
వికటకవి ఓటీటీ సిరీస్ డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి మేము కాప్లంకు దర్శకత్వం వహించారు. రా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై బీవీఎస్ రవి, కౌముది కె నేమాని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సిరీస్‌కి శోభన్ చిట్టుప్రోలు కథను అందించారు. ఇదివరకే టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి పోస్టర్ రిలీజ్ వరకు సిరీస్‌పై క్యూరియాసిటీ కల్పించారు.
తాజాగా ఇవాళ (మే 14) మేము కాప్‌లం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం నవ్వించేలా మేము కాప్‌లం ట్రైలర్ సాగింది. కామెడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.