భారతదేశం, ఏప్రిల్ 26 -- Mehreen Pirzada Married Photos: టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్లలో మెహ్రీన్ పిర్జాదా ఒకరు. నాని కృష్ణగాడి వీర ప్రేమకథ సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన మెహ్రీన్ ఎఫ్ 2 చిత్రంలో హనీగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా మెహ్రీన్ ఫిర్జాదా పెళ్లి చేసుకుని టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది.
అర్ష్ ఔలక్ అనే వ్యక్తిని హీరోయిన్ మెహ్రీన్ వివాహం చేసుకుంది. నేడు ఆదివారం (ఏప్రిల్ 26) తన సోషల్ మీడియా ఖాతాలో తన పెళ్లి ఫొటోలను షేర్ చేసింది మెహ్రీన్ పిర్జాదా. ఈ అద్భుతమైన ఫోటోల్లో మెహ్రీన్ లేత గులాబీ రంగు (సాఫ్ట్ పింక్) బ్రైడల్ డ్రెస్ ధరించి, సాంప్రదాయ ఆభరణాలతో మెరిసిపోయింది.
ఇక మెహ్రీన్ భర్త అర్ష్ ఔలక్ మ్యాచింగ్ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. ఈ ఫోటోలలో ఇద్దరూ ఎంతో సంతోషంగా, సన్నిహితంగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.